ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
నాదెండ్ల వీధుల్లో ట్రాక్టర్ను నడుపుతూ హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని. వీధులు, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని గారు తెలిపారు. మండల కేంద్రం నాదెండ్లలో గురువారం ఎమ్మెల్యే విడదల రజిని గారు వీధుల్లో … Read More









