లిటిల్ స్టార్ & షి హాస్పిటల్ లో చిన్నారికి పునర్జన్మ
మన శరీరంలో సాధారణంగా గుండె భాగానికి, ఉదర భాగానికి మధ్య ఒక గోడ లాంటిది ఉంటుంది. దాన్ని డయాఫ్రం అంటారు. దానివల్ల ఉదరభాగంలో ఉండే కాలేయం, మూత్రపిండాలు, కడుపు, పేగులు లాంటివి పైన గుండె భాగంలోకి రాకుండా ఉంటాయి. కానీ, సౌదీ … Read More