వైరప్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఇచ్చిన సందేశానికి, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.