మెదక్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
మెదక్ జిల్లాను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఒక్కరోజే 13 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజల్ని కలవర పెడుతోంది. జిల్లాలో ముఖ్యంగా తూప్రాన్ పట్టణంలో పెద్ద ఎత్తున కరోన కేసులు బయటకు వస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలు భయందోళనలో ఉన్నారు. ముఖ్యంగా … Read More









