సచివాలయంలో మరొకరికి కరోనా
రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్‌ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఏ వైపు జర్పలిస్ట్‌లకు మరో వైపు అధికారులకు కరోనా రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.