రాజకీయాలొద్దూ… బైక్ వాక్ చేద్దాం
అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గితే ఇండియాలో ధరలు తగ్గించాల్సిందే..పెరిగేతే సామాన్య మానవుడు భరించినప్పుడు తగ్గినప్పుడు ఆ లాభం మనకు దక్కాల్సిందే..ఇది మన హక్కు అంటూ ఓ సామాన్య ద్విచక్రవాహానదారుడు వినూత్న రీతిలో తన నిరసన తెలియజేశారు. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అయి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. నో పాలిటిక్స్ ఓన్లీ బైక్ వాక్ పేరిట నిరసన తెలియాజేయాలని కోరారు. ప్రెటో ధరలు పెరిగినప్పుడూ మనమే భరించాలి కానీ ధరలు తగ్గినప్పుడు ఎందుకు మనం ఆ లాభాన్ని తీసుకోవద్దు అని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన కోరారు.











