ట్రంప్ గెలిస్తే అమెరికా ఇజ్జ‌త్ పొత‌ది : హిల్ల‌రి క్లింట‌న్‌

అమెరికాలో మరో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి … Read More

గిద్ద‌లూరులో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారా?

డెక్క‌న్ న్యూస్‌, ఏపీ బ్యూరో :గిద్ద‌లూరు… ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక గుర్తింపు క‌లిగిన నియోజ‌క‌వ‌ర్గం. రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా అబివృద్ధి బాట‌లో ముందుడుగు వేయ‌ని ప్రాంతం. ఆపార ఖ‌నిజ సంప‌ద‌లు, నీరు లేకున్న త‌క్కువ నీటి … Read More

సుడిగాలి సుధీర్‌కి క‌రోనా పాజిటివ్ ?

సుడిగాలి సుధీర్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అతి త‌క్కువ స‌మ‌యంలో త‌న కామెడీతో ప్ర‌తి ఒక్క‌రిని త‌న అభిమానులుగా చేసుకున్నాడు. అంతే స్ధాయిలో నింద‌లు మోస్తున్న వ్య‌క్తి. బుల్లితెర మీద గిల్లిక‌జ్జాలు పెట్టిస్తున్న యువ క‌థానాయ‌కుడు సుడిగాలి సుధీర్‌. అయితే గ‌త … Read More

ఏపీలో సీఎం రీలిఫ్ ఫండ్ ప‌థ‌కం ఇక లేన‌ట్టేనా ?

అన్ని అందిస్తున్నాం ఇక అది ఎందుకు, అన‌స‌వ‌ర‌మైన ఖ‌ర్చు అని ఓ లెక్కకు వ‌స్తున్న‌ట్లు ఉంది ఏపీ స‌ర్కార్‌. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో 2000కుపైగా జబ్బులను చేర్చడంతో, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కు స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనేక … Read More

ఏపీ ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ బీమా పథకం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. 51-70 ఏళ్ల మధ్య లబ్ధిదారుడు మరణిస్తే … Read More

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన భాజ‌పా నాయ‌కులు

గ‌త కొన్ని నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేసింది. మెద‌క్ జిల్లా బీజేవైఎమ్ అధ్య‌క్షులు ర‌మాకాంత్ ఆద్వ‌ర్యంలో రాష్ట్ర అధ్య‌క్షులు భాను ప్ర‌కాష్ నేతృత్వంలో జిల్లా స‌మీకృత క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. … Read More

నెల‌లు నిండ‌ని శిశువుకు ప్రాణ‌దానం

నెల‌లు నిండ‌క‌ముందే పుట్టే శిశువుల‌కు అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. సాధార‌ణంగా ఇలాంటి పిల్ల‌ల‌ను హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో అయితే ఇంక్యుబేట‌ర్ల‌లో పెట్టి, నియోనేట‌ల్ ఐసీయూలో కంటికి రెప్ప‌లా కాపాడి అత్యాధునిక స‌దుపాయాల‌తో చికిత్స‌లు అందిస్తారు. కానీ … Read More

సంక్లిష్ట‌మైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యుడు మ‌నోజ్‌

మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, మూత్ర‌పిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్ట‌మైన చోట ఉండి.. వాటి చుట్టూ వేరే అవ‌య‌వాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్ల‌ను తీయ‌డం అంత సుల‌భం కాదు. మూత్ర‌పిండాలు ఇలా వేరేచోట … Read More

ఒత్తిడి క‌లిగించే వాటికి దూరంగా ఉండండి : డాక్ట‌ర్ చ‌ర‌ణ్‌తేజా

డాక్ట‌ర్‌. చ‌ర‌ణ్‌తేజా కోగంటి,కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్,కిమ్స్ హాస్పిట‌ల్స్, కొండాపూర్ కోవిడ్ -19 మహమ్మారితో పాటు లక్షలాది మంది ప్రజలలో మానసిక ఆరోగ్య సమస్యలు అధికంగా పెరుగుతున్నాయి. వైర‌స్‌ని అదుపులోకి తీసుకురావడానికి మరియు పరిష్కారాలను కనుగొనటానికి ప్రపంచం కష్టపడుతుండగా ఆందోళన, నిస్సహాయత, భయం, ఒంటరితనం, … Read More

80 ఏళ్ల వృద్ధురాలికి వెన్నెముకలో కేన్సర్ కణితి పూర్తిగా తొలగింపు

గుండె వైపు నుంచి అరుదైన శస్త్ర చికిత్స చేసిన కిమ్స్ వైద్యులు కృత్రిమ ఎముక అమరిక.. పూర్తిగా కోలుకుని నడుస్తున్న వృద్ధురాలు వెన్నెముకలోకి కేన్సర్ కణితి వ్యాపించి, కూర్చోవడానికి.. నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి కిమ్స్ వైద్యులు … Read More