కలెక్టర్‌పై హత్య కేసు నమోదు
ఒడిశా రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా జిల్లా కలెక్టర్ మీదే హత్య కేసు నమోదైంది. హత్యానేరం, సాక్ష్యాలను నాశనం చేశారనే అభియోగాలపై మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ మనీశ్ అగర్వాల్‌తో పాటు ఘటనతో సంబంధం ఉన్న సిబ్బందిపై కేసు నమోదు … Read More