విమర్శలు ఆపడానికే ఆ కొత్త పల్లవి అందుకున్న సీఎం : తెజస
డెక్కన్ న్యూస్, మెదక్ ప్రతినిధి శ్రీకాంత్ చారి రైతుల నుంచి వస్తున్న విమర్శలను అడ్డుకోవడానికే సీఎం కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు … Read More









