పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ దీక్షలు
పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ దీక్షలు
షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవీపల్లి పంపు హౌస్ వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి దీక్ష
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వేదికగా చేసుకొని పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు…..ఈ దీక్షల ద్వారా సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు నిజాలు తెలిసేలా చేస్తామన్నారు.