జగన్ ఓ ఇగోయిస్టు – కన్నా
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అని విమర్శించారు. తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలు … Read More









