కరీంనగర్ ఎమ్మెల్సీ రవీందర్‌సింగ్‌దే : జయశ్రీ
కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు భాజపా జిల్లా మహిళా అధ్యక్షురాలు జయశ్రీ. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయన మద్దతు తెలుపుతున్నారు. జిల్లాలో వివిధ పార్టీలో ఉన్నా.. ఈటల మాట మేరకు ప్రతి ఒక్కరూ కూడా రవీందర్ విజయం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక తెరాస పతనం ఖాయమైనట్టేనన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇక్క వస్తాయాని అన్నారు.