జగన్ అంటే కేసీఆర్‌కి భయం : బండి సంజయ్
అపెక్స్ కమిటీ సమావేశాన్నివాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అడగడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుసున్న జలవివాద విషయమై తాను కేంద్ర మంత్రి కి పిర్యాదు చేస్తే ఆయన వెంటనే స్పందించారన్నారు. … Read More











