కర్నూలు మేయర్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ?
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు శత్రువులుగా, మిత్రులగా మారుతారో చెప్పడం కష్టం. అప్పుడే మిత్రులుగా ఉన్నవారు శత్రువులు కావచ్చే. శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారవచ్చు. అయితే ఈ మార్పు పదవులను కూడా తెచ్చి పెట్టవచ్చే. ఇందుకు నిదర్శనమే మాజీ ఎంపీ బుట్టా రేణుకా.ఒక్కప్పుడు … Read More











