బావను దుబ్బాక ఓటమి రిపోర్ట్ ఇవ్వాలని కోరిన కేటీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల్లో కంగుతిన్న తెరాస… ఓటమిపై పోస్ట్మర్టం మొదలు పెట్టింది. ఈ ఓటిమి తెరాసలో తీవ్ర ప్రకపంనలను తీసువచ్చే విధంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఆతర్మదనంలో ఉన్న హారీష్రావుని దుబ్బాక ఓటిమిపై రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ కార్యనిర్వహణ … Read More









