బండి సంజయ్‌పై కేసు నమోదు
కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ఉన్న … Read More









