తాత్కాలిక సచివాలయంలో అఖిలపక్షం సమావేశం

తాత్కాలిక సచివాలయంలో ఆకాలవర్షం , కరోనా కట్టడి వలస కూలీలకు భరోసా తదితర అంశాలపై అఖిలపక్ష సమావేశహ్మ్ ప్రారంభమైనది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండ రామ్,తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ హాజరైనారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి,వలస కార్మికులకు అందుతున్న సహాయక చర్యలు,రేషన్ కార్డు లబ్ధిదారులందరికి 1500 ఇవ్వాలి ప్రభుత్వ సాయాన్ని పెంచాలి..కరోనా నిర్దారణ పరీక్షల కేంద్రాలను పెంచాలి, అందరికి టెస్టులు చేయాలి సమస్యలపై సి.ఎస్ సోమేశ్ కుమార్ తో చర్చిస్తున్నారు.