మేయర్ బరిలో మేమే కూడా: భాజపా
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్రావు స్పష్టం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను తమ పార్టీ తరపున కూడా నిలబెడతామని చెప్పారు. బీజేపీకి మేయర్ పదవి … Read More









