తెలంగాణలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 18 మంది మృత్యువాత … Read More









