ఏం చేద్దాం ?

కరోనా కనికరం లేకుండా నగరంలో విలయ తాండవం చేస్తుంది. గత మూడు రోజుల కింద కాస్త తగ్గిన కేసులు మళ్ళీ గత రెండు రోజులుగా వేగంగా విస్తరిస్తుంది. ఈ విస్తరణకు ఎలా అడ్డుకోవాలని రాష్త్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తుంది. హైదరాబాద్ లోనే ఎక్కువగా విస్తరణ పై అధికారాలతో చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్
మధ్యాహ్నం సమీక్ష నివహించనున్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ఇవాళ ఉదయం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై కూడా ఈ సమావేశం లో చర్చించన్నునారు. అయితే లాక్ డౌన్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సమావేశం అనంతరం సీఎం ప్రెస్ మీట్ పెట్టె అవకాశం ఉన్నటు భావిస్తున్నారు.