మైనస్ 3 శాతానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం: ఐఎంఎఫ్ వార్నింగ్
కోవిడ్19 మహమ్మారి వల్ల ప్రపంచదేశాలు స్తంభించిపోయాయి. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలనున్నాయి. ప్రస్తుత మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మైనస్ మూడు శాతానికి పడిపోనున్నట్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. ఇది … Read More









