రిటైర్డ్ ఉద్యోగుల సేవలు కావాలి
కరోనా రోగుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగా రాష్ట్ర సీఎస్ ఉమేష్ కుమార్ రాజభవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న అంశాల మీద సమీక్ష నిర్వహించారు. నగరంలో భద్రత మరింత కట్టుదిట్టడం చేయడానికి రిటైర్డ్ ఆర్మీ,పారా మిలిటరీ,పోలీసు,ఎక్సయిజ్ సిబ్బంది నుండి దరఖాస్తుల ఆహ్వానం కోరింది తెలంగాణ ప్రభుత్వం.