ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా #PledgeToDonate కాంపెయిన్ ని ప్రారంభించిన షేర్ చాట్
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్బంగా ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్#PledgeToDonate ని ప్రారంభించింది. రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపింది. నెల రోజులలో60 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం రక్త … Read More









