కర్నంపల్లి అంజిరెడ్డి జ్ఞాపకార్థంగా నిత్యవసర సరుకులు పంపిణీ
తండ్రి జ్ఞాపకార్థంగా పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉందని పణీత్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ధరిపల్లికి చెందిన కర్నంపల్లి అంజిరెడ్డి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆయన ఏడవ వర్ధంతి సంధర్భభంగా తాను విధులు నిర్వహిస్తున్న శంశిరెడ్డిపల్లి తాండలో అంజిరెడ్డి కుటుంబ సభ్యులు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ… చిన్నానాటి సమాజంపై జరిగే విషయాలు ఎప్పటికప్పపుడు మా నాన్న చెబుతుండేవారని… ఆయన బాటలో తామందరం నడుస్తున్నామని అన్నారు. పేదలకు సేవ చేయడంలో ఆనంందాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. పేదవారి ఆశ్సీసులే మాకు మంచి చేస్తాయన్నారు. శంశిరెడ్డి పల్లి తంండా వాసులు అంజిరెడ్డి కుంటుంబ సభ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణీత్‌రెడ్డి తమ గ్రామానికి వచ్చిన తరువాత అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.