కలకత్తా ఎన్నికల బరిలోమజ్లీస్ : అసదుద్దీన్
హైదరాబాద్‌కే ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ పరిమితం కాదన్నారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలన్నదే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేఫథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని … Read More









