జ‌య‌సార‌ధికి పెరుగుత‌న్న మ‌ద్ద‌తు

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే దాదాపు అన్ని పార్టీలు ప్ర‌చారం మొదలు పెట్టాయ‌ని చెప్పుకోవాలి. అయితే అన్ని పార్టీల దాటుకుంటూ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తే కూడ‌గ‌ట్ట‌డంలో జ‌య‌సార‌ధి ముందున్నారు చెప్పుకోవాలి. గ‌త కొన్ని నెల‌లుగా మూడు జిల్లాల‌లో విసృత్త ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ… స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తున్న తీరు అంద‌ర‌నీ ఆక‌ట్టుకుంటుంది. గ‌తంలో జ‌ర్న‌లిస్ట్‌గా పని చేసిన అనుభం కూడా క‌లిసి వ‌చ్చిన అంశంగా మారింది. అయితే యువ‌త‌, ఉద్యోగులు అంద‌రూ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా జ‌య‌సార‌ధి రెడ్డినే ఎన్నుకోవాల‌ని తీర్మాణాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.