టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ లాంటి బ్రాండ్ అంబాసిడర్ కావాలి
విరాట్ కోహ్లీ తన 100వ టెస్టును శ్రీలంకతో మొహాలీ వేదికగా ఆడనున్నాడు. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ అద్భుతమైన మైలురాయిపై ఆయనకు అభినందనలు తెలుపుతూ పలువురు క్రికెటర్లు మరియు జర్నలిస్టులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. https://www.kooapp.com/koo/pragyanojha/acc030a3-64e2-4854-8903-1643c858eae6 … Read More









