ప్రపంచంలోనే తొలిసారిగా కిమ్స్‌లో అరుదైన సర్జరీ
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆస్పత్రి ప్రపంచంలోనే తొలిసారిగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సను ఆటోగైడ్ పద్ధతిలో చేసింది. పార్కిన్సన్స్ వ్యాధి, కదలికలకు సంబంధించిన ఇతర సమస్యలకు కారణమైన మెదడు వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన మార్పును ఈ … Read More









