మొగుల‌య్య‌ను స‌త్క‌రించిన భాజ‌పా

ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న ద‌ర్శ‌నం మొగుల‌య్య ఘ‌నంగా స‌త్క‌రించారు భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు. ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌టస్వామి నివాసంతో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో క‌లిసి మొగుల‌య్య‌ను అభినందించారు.

https://www.kooapp.com/koo/bandisanjay_bjp/9e903320-9151-4f7b-a3c5-1383792f6e93