మహిళ కంటిలో ఉసిరికాయంత ట్యూమర్‌కి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
నోస్ ఎండోస్కోపీ సర్జరీ ద్వారా కన్నును కాపాడిన వైద్యులు విశాఖపట్టణం, ఫిబ్రవరి 24, 2021:ఎడమ కన్నులోని కనుగుడ్డు కింది భాగంలో ఉసిరికాయ పరిమాణంలో(3సెం.మీ) ట్యూమర్ ఏర్పడిన మహిళకు అత్యంత అరుదైన నోస్ ఎండోస్కోపి శస్త్ర చికిత్స చేసి కిమ్స్ ఐకాన్ … Read More