మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకున్న భార్య

నిజామాబాద్ పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజులుగా భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని భార్య సహవాసం చేసింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ నగరంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ దారుణం జరిగింది. రక్తపుమడుగులో భర్త ఉన్నాడు. మతిస్థిమితం కోల్పోయి … Read More

తెలంగాణలో పేలిన రియాక్టర్

విశాఖపట్నం ఎల్జిమర్ కంపేనీలో విష వాయువు ఘటన మరవకముందే తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో … Read More

మన దేశ బ్రాండ్లను మాత్రమే వాడండి : నిర్మల సీతారామన్

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు చెప్పారు. అన్ని … Read More

తెలుగు రాష్ట్రాల మధ్య పానీ పట్టు యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొదలైన జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నీళ్లు లేని ఎడారిలాగా తెలంగాణను మార్చారు అని ఇక్కడ ఉద్యమం మొదలైనది. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత … Read More

యాంకర్ గా : కీర్తి రెడ్డి

రిపోర్టర్ గా ప్రస్థానము ప్రారంభించి యాంకర్ గా మారింది తెలంగాణ ముద్దు బిడ్డ కీర్తి రెడ్డి. ఎన్నో ఖండాలు దాటి తెలంగాణ యాసా, భాష వినిపించనుంది హైదరాబాద్ ఆడపడుచు. తెలుగు భాష గొప్పదాన్ని అమెరికాలో వినిపించనుంది. కరోనా లాక్ డౌన్ ఉన్న … Read More

ఇక డిగ్రీ పరీక్షల ఫీజు కట్టండి

ఇక డిగ్రీ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) వెల్లండించింది. యూనివర్సిటీ పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం … Read More

బండి సంజయ్‌పై కేసు నమోదు

కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉన్న … Read More

వాళ్ళు ప్రాణాలు కాపాడే దేవతలు

కరోనా వైరస్ ఇబ్బందికర పరిస్థితితుల్లో నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు అని కిమ్స్ హాస్పిటల్స్ ఎండి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల డే సందర్బంగా అయన కిమ్స్ హాస్పిటల్స్ లో పని చేస్తున్న నర్సులకు శుభాకాంక్షలు … Read More

కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని … Read More

కెసిఆర్ మౌనానికి అదే కారణం : బీజేపీ

సీమాంధ్ర ఓట్ల కోసం తెలంగాణ సీఎం మాట్లాడడం లేదు అంది తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లినప్పుడు మండిపడ్డ కేసీఆర్.. ఇప్పుడు జగన్ 88 … Read More