భారతపై చైనా వక్ర బుద్ది

ఒక రకంగా ప్రపంచాన్ని నాశనం చేసే దిశగా చైనా అడుగులు వేసింది అనే ఆరోపణలను మూటకట్టుకుంది. అయినా కానీ ఇంకా తమ వక్ర బుద్దిని పోనీయలేదు. భారత సరిహద్దుల్లో సిక్కింలో వ‌ద్ద‌.. మ‌న జ‌వాన్ల‌తో చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. సుమారు … Read More

ఇంటిని శుభ్రం చేసిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

తెలంగాణ ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామ రావు చెప్పిన మాట ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేరకు ఈరోజు శంబీపూర్ గ్రామంలోని తన నివాసాన్ని పరిశుభ్రం చేసారు ఎమ్మెల్సీ శంబీపూర్ … Read More

ట్రంప్ కెసిఆర్ మనసులు ఒక్కటేనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , తెలంగాణ సీఎం కెసిఆర్ మనసులు ఒకేలా ఉన్నాయా అంటే దాదాపు అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. కరోనా విషయంలో వీరిద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉన్నాయి అనిపిస్తోంది. కరోనా వైరస్ వల్ల దేశాలు విలవిలాడుతుంటే కట్టడి కోసం … Read More

డిమాండ్ కి తగిన పంటలు వేయాలి

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని కేసీఆర్ … Read More

భారీగా విరాళం

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనిచ్చేందుకు సీడ్స్ మెన్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 3.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ప్రగతి భవన్ లో … Read More

లాక్‌డౌన్ సమయంలో కొత్త ప్రాంతాలను అన్వేషించిన జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

దేశంలో వంట నూనెల విభాగంలో బేధాలను కోవిడ్-19 లాక్ డౌన్ సృష్టించింది. ఫ్రీడం బ్రాండ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్) ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్ వ్యాప్తిని చేయడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడంతో … Read More

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు అనుమతి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐటీ కంపెనీలలో కేవలం 33 శాతం ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలకు అనుమతిని ఇస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సైబరాబాద్‌లో ఐటీ కంపెనీల యాజమాన్యంతో సీపీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన … Read More

నా ఆరోగ్యం బాగానే ఉంది : అమిత్ షా

తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, తాను ఏ వ్యాధితో బాధ‌ప‌డ‌టం లేద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న పుకార్ల‌కు ట్విట్ట‌ర్ ద్వారా ముగింపు చెప్పారు. గ‌త కొద్ది రోజులుగా నా ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో పుకార్ల‌ను సృష్టిస్తున్నారు. … Read More

A సర్టిఫికెట్ ఉంటేనే తెలుగు చానెల్స్ లో చర్చలు

తెలుగు చానల్స్ లో జర్నలిస్టులకు A సర్టిఫికెట్ ఉంటేనే చర్చా వేదికలు నిర్వహించే అవకాశం ఉంటుందా ? A అంటే ఆంధ్రా వారు, ఆంధ్రా నేపథ్యం అనే ముద్ర ఉండాలి ? కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణా వచ్చి ఆరేళ్ళు ఐనా … Read More

ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం. మంత్రులు ఈటల,నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారుల హాజరు.గ్రేటర్ లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం వ్యవసాయ ఏర్పాట్లపై చర్చ