కరోనా, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం. మంత్రులు ఈటల,నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారుల హాజరు.
గ్రేటర్ లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం వ్యవసాయ ఏర్పాట్లపై చర్చ