మొద‌లైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఉద‌యం 8గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, … Read More

తెలంగాణ‌లో 200 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది క‌రోనా వైర‌స్‌. గ‌త కొన్ని రోజుల నుండి క‌రోన మ‌ళ్లీ త‌న పంజా విసురుతోంది. ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలువ‌డిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ‌రో వైపు బ‌య‌పెడుతుంటే… క‌రోనా త‌న ప‌ని తాను చేసుకుంటుంది. … Read More

ప్ర‌పంచం అబ్బుర‌ప‌డేలా తెలంగాణ నూత‌న స‌చివాల‌యం – కేసీఆర్‌

దేశం గ‌ర్వించేలా, ప్ర‌పంచం అబ్బుర ప‌డేలా స‌చివాల‌యం నిర్మాణం జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరు ఆయ‌న స‌చివాల‌యం నిర్మాణం ప‌నుల‌ను ప‌రిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న మంత్రులు, … Read More

క‌ర్నూలులో స‌రిగ‌మ‌ప ఆడిష‌న్స్‌

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

అభివృద్ధి చెందుతున్న ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌

డెక్క‌న్ న్యూస్, బ్యూరో:ఐఐ, ఏఐసీటీఈ,ఏఐయు, ట్యాగ్డ్‌, సన్‌స్టోన్‌ ఎడ్యువర్శిటీ మరియు యుఎన్‌డీపీ సహకారంతో వీబాక్స్‌ తమ ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ (ఐఎస్‌ఆర్‌) 2022 ను విడుదల చేసింది. ప్రతిభావంతుల కోసం డిమాండ్‌ మరియు సరఫరా నడుమ ఉన్న అంతరాలను ఈ నివేదిక … Read More

టీం ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా రోహిత్‌

విరాట్ కోహ్లికి షాక్ ఇస్తూ… డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ టీ20 తోపాటు వ‌న్డేల‌కు సార‌ధిగా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణంతో విరాట్ షాకింగ్‌కి గురైన‌ట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ అయిన టీ20 నుండి త‌ప్ప‌కున్న‌ట్లు స్వ‌యంగా ఆయ‌నే … Read More

ఆల్ ఇండియా ర్యాంక‌ర్‌ని స‌త్క‌రించిన కేటీఆర్

నీట్ 2021లో ఆల్ ఇండియాలో మొద‌టి ర్యాంక్ సాధించిన మిన‌ల్ కుటేరీని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స‌త్క‌రించారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్లో ఈ విద్యార్ధి చ‌దువుకున్నారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధికారులు మంత్రిని క‌లిసి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అత్యుత్త‌మ ర్యాంక్ సాధించ‌డం గొప్ప … Read More

పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ ఇన్హేలర్‌ – ఉదజ్‌ విడుదల

భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం … Read More

బిపిన్ రావ‌త్‌కి అగ్ర‌నేత‌ల సంతాపం

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోందని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈ ఘటనలో రావత్ అర్ధాంగి, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారంతా … Read More

బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

త‌మిళ‌నాడు కూనురు నీల‌గిరికొండల్లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించారు. ఈ ప్రమాదంలో ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది మృత్యువాత ప‌డ్డారు. బిపిన్‌ … Read More