భక్తి ముసుగులో రాసలీలలు

భక్తి పేరుతో ఓ దొంగ స్వామి మహిళలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దేవాలయానికి వచ్చే అమాయక మహిళల్ని పూజల పేరుతో లైంగికంగా లొంగదీసుకుంటున్న పూజారి వేల్పూరి రామును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరుతో శారీరకంగా వాడుకోవడమే … Read More

పెళ్లి భాజాలు మోగిల్సిన ఇంటిలో మరణ ఘోష

మరో పది రోజుల్లో ఆ ఇంటిలో పెళ్లి. ఇళ్లాంతా సందడి మొదలైంది. కానీ పెళ్లి కూతరు చెల్లికి ఆకస్మాత్తుగా మొదడులో రక్తంగడ్డకట్టి బ్రెయన్ స్ట్రోక్ వచ్చి మరణించి ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి భాజాలు మొగాల్సిన ఇంట చావు డప్పులు … Read More

న్యూడ్ కాల్‌లో ఇరుక్కున్న చర్లపల్లి డిప్యూటీ జైలర్

బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు చర్లపల్లి డిప్యూటీ జైలర్. సైబర్ నేరస్థులు ఫోన్ … Read More

రెండోసారి ఇన్సపెక్టర్ నాగేశ్వర్ బెయిల్ తిరస్కరణ

వనస్తలిపురం పి.స్ లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ఆదారంగా రిమాండుకు తరలించబడిన నాగేశ్వర రావు గత 60 రోజులుగా జైలులో ఉండగా, తాజాగా బెయిల్ కోసం రెండవ సారి అర్జీ పెట్టుకోగా నిరాకరించిన VII వ అదనపు జిల్లా జడ్జ్. వివరాల్లోకి వెళితే, … Read More

పాము కాటుకు గురై ఎంపిటిసి మృతి

రొంపిచర్ల మండలంలో మాచవరం ఎంపిటిసి అంబటి వెంకటరత్నం (35) పాము కాటుకు గురై బుధవారం మృతి చెందారు. ఆ గ్రామానికి చెందిన ఎంపిటిసి వెంకటరత్నం తన పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా పాము కరవటంతో నోటి నుంచి నురగలు వచ్చి పడిపోయారు. … Read More

చెక్‌బౌన్స్ కేసులో ద‌ర్శ‌కుడికి జైలు శిక్ష‌

తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ … Read More

షేర్ మార్కెట్ పేరిట 5 కోట్లు మోసం

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలో లక్షలాది రూపాయలను సంపాదించవచ్చంటూ ఆశ చూపి 5 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఇద్దరిని చెంగల్పట్టు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా… మరైమలర్‌ నగర్‌ … Read More

శంషాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

హైద‌రాబాద్ మ‌రోమారు ప్ర‌పంచ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మ‌రోమారు భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. వివార‌ల్లోకి వెళ్తే.. సౌత్ ఆఫ్రికా ప్రయాణికురాలి వద్ద 21.90 కోట్ల‌ విలువ చేసే 3.129 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు … Read More

సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్షల్స్ అరెస్ట్

జనశక్తి పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తూ చందాల దందాకు తెరలేపే ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. సిరిసిల్ల జిల్లాలో జనశక్తి కీలక సమావేశం ఏర్పాటు చేసిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. జనశక్తి కదలికలపై ఆరా తీస్తున్న … Read More

కోడ‌లిపై మామ కామ కోరిక‌లు చివ‌రికి

స‌మాజం సిగ్గుతో త‌ల దించుకోవాల్సిన ప‌రిస్థితి. వావి వ‌ర‌స‌లు లేకుండా కామంతో కొట్టుమిట్టాడుతున్నాయిఇ. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదని కోడలిని మామ అత్యంత పాశవికంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా … Read More