మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, … Read More









