ఏడాదికి ఓ మొగుడు, జల్సా జీవితం

ఏడాదికి ఒక మొగుడు, జల్సా జీవితం, ఒళ్ళు నొప్పి పెట్టకుండా సంపాదన కి అలవాటు పడ్డ వాన్నేలాడి అమాయ‌క‌పు అమ్మాయిల‌పై క‌న్నేసేది. అభం శుభం తెలియ‌ని ఆ అమ్మాయిల‌కు మాయ‌మాట‌లు చెప్పి.. వ్య‌భిచార కూపంలోకి దింపేది. అలా ఎంతో మంది యువ‌తుల … Read More

హిందుత్వంతోనే దేశ భ‌విష్య‌త్తు : ‌మెద‌క్ భాజ‌పా

హిందుత్వం ద్వారానే దేశ భవిష్య‌త్తు ఆధార‌ప‌డి ఉందని భాజ‌పా పేర్కొంది. రామ మందిరం నిర్మాణం ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని విప‌క్షాలు, గిట్ట‌ని వారు రాద్దాంతం చేయాల‌ని చేస్తున్నార‌ని మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి, మ‌హేష్, కృష్ణ‌ లు అన్నారు. భార‌త ప్ర‌ధాని … Read More

రామ మందిర నిర్మాణానికి యాద‌గిరి గుట్ట మ‌ట్టి

ఆగస్ట్ 5న అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో జరిగే భూమి పూజకు యాదాద్రి నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు మంగళవారం మట్టిని పంపించారు. ఈ సందర్భంగా వీహెచ్ పీ నాయకులు మాట్లాడుతూ రామజన్మభూమి కార్యక్రమానికి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, … Read More

వారానికి రెండు రోజులు పూర్తి లౌక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు వేగంగా పెరగడంతోపాటు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ మొదలైనందున బెంగాల్‌ సర్కార్ లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేసింది. వారంలో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణ‌‌యం తీసుకున్నారు. గురు, … Read More

రామ మందిర నిర్మాణంలో గొడ‌వ‌లు సృష్టించ‌కండి : వీహెచ్‌పీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే నెల 5న వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోడీని ఆహ్వానించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలు చేశాయి. దీనిపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది. మోడీకి శ్రీ … Read More

మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్

లాక్ డౌన్ లో వలస కూలీలను సొంత గూటికి పంపిన సోనూసూద్ మళ్ళీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిరంతరం ప్రజలకోసం కష్టపడుతున్న పోలీసులకు ఫేస్ షీల్డ్ లు అందజేశారు. పోలీసులను కాపాడు కోవాలిసిన అవసరం మనపై ఉన్నదన్నారు ఆయన.

భ‌ర్త‌కు విడాకులిచ్చి, కొడుకును పెళ్లాడిన స్టార్‌

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలామంది. ఇక్క‌డ జ‌రిగిన‌ సంఘ‌ట‌న తెలుసుకుంటే మీరూ దాన్ని అంగీక‌రించ‌క తప్ప‌దు. ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అత‌నికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి … Read More

లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ … Read More

నేటి నుండి 4 జిల్లాల్లో పూర్తి లౌక్‌డౌన్

రోజు రోజుకీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో కొన్ని రాష్ట్రాలు మ‌ళ్లీ లాక్‌డౌన్ వైపు చూస్తున్నాయి. కొత్త‌గా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న జిల్లాలు, సిటీల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, గోవా స‌హా ప‌లు రాష్ట్రాలు … Read More

ఇక షురు కానున్న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు

కరోనా వైరస్‌ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌరవిమానయాన మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి బుధవారం తెలిపారు. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, … Read More