జాతీయం బ్యానర్ న్యూస్ మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్ DS 18th July 2020 లాక్ డౌన్ లో వలస కూలీలను సొంత గూటికి పంపిన సోనూసూద్ మళ్ళీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిరంతరం ప్రజలకోసం కష్టపడుతున్న పోలీసులకు ఫేస్ షీల్డ్ లు అందజేశారు. పోలీసులను కాపాడు కోవాలిసిన అవసరం మనపై ఉన్నదన్నారు ఆయన.