కొత్త విద్యామంత్రిపై కాంగ్రెస్ విమర్శలు.. లోక్సభలో దుమారం
డెక్కన్ న్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం లోక్సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రహ్లాద్ జోషి గతంలో బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, … Read More









