అస్సాంలో వరదలు: 91 మంది మృతి
అస్సాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 91 మంది బలయ్యారు. కజిరంగా నేషనల్ పార్క్లో 123 జంతువుల చనిపోయాయని అధికారులు చెప్పారు. 12 రైనోలు, 93 జింకలు, నాలుగు అడవి బర్రెలు చనిపోయాయని అన్నారు. భారీ … Read More









