కడుపునొప్పి అని వెళ్తే… ఆమె…. అతడయ్యాడు !
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. కడుపునొప్పి బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు.. ఆమె “ఆమె కాదు.. అతడు” అన్న షాకింగ్ నిజం తెలిసింది. ఆ వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్లు.. ఆసుపత్రిలో పరీక్షలు … Read More









