కాంగ్రెస్‌లో ఎందుకీ నిర్లక్ష్యం?
కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ అని అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చరిత్రలో నిలిచింది. సొంత పార్టీలో ప్లెక్సీని మార్చలేని స్థితిలో ఉండి పోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ఇది నిర్లక్ష్యమా … Read More









