క‌డియం శ్రీ‌హరిని ప‌ట్టించుకొని సీఎం కేసీఆర్‌

మాజీ మంత్రి, తెరాస సీనియ‌ర్ నాయ‌కులు క‌డియం శ్రీ‌హరికి మ‌రోమారు చేదు అనుభ‌వం ఎదురైంది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌తో గ‌తంలో కూడా ఆయ‌న‌కు ఇలాంటి అనుభ‌వం చోటు చేసుకున్నాయి. తాజాగా వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్‌కి స్వాగ‌తం ప‌లికి … Read More

గిద్ద‌లూరు అభివృద్ధే ముఖ్యం : అన్నా రాంబాబు

గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డ‌మే త‌న ముఖ్య ల‌క్ష్య‌మ‌ని అన్నారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. శాస‌న‌స‌భ స‌మావేశాల నేప‌థ్యంలో స‌ర‌దాగా విలేక‌రుల‌తో ఆయ‌న చిట్ చాట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య‌మంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా … Read More

కేటీఆర్‌, క‌విత‌ల కోసం ఇంత మందిని బ‌లి చేస్తారా ?

రాజు త‌లుచుకుంటే కొర‌డ దెబ్బ‌ల‌కు కొదువ అన్న‌ట్లు ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు. స్వ‌రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాల కుక్క‌లా ఉంటాను అని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల విష‌యంలో త‌న కుటుంబానికే పెద్ద‌పీట వేస్తున్నారు. ఇప్ప‌టికే … Read More

మ‌ల్లారెడ్డి, కొప్పుల‌కు మంత్రి గండం

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు చాలా కీల‌కంగా మారాయి. గ‌త కొన్ని రోజులుగా ఎప్పుటిక‌ప్పుడు స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌రీంన‌గ‌ర్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గంగుల క‌మాల‌క‌ర్‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని, అందుకు ఓ పెద్ద స్కేచ్ వేశారు. తీరా ఇప్పుడు … Read More

గాంధీ ఆసుప‌త్రికి సీఎం కేసీఆర్‌

గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా రోగుల‌కు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌ను ప‌రీశీలించ‌డానికి సీఎం కేసీఆర్ మ‌రి కాసేప‌ట్లో గాంధీ వెళ్ల‌నున్నారు. ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్ నుండి ఆరోగ్య శాఖను తీసుకున్న సీఎం ఇప్పుడు గాంధీ ఆసుప‌త్రికి అనుకోకుండా వెళ్ల‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కరోన కోసం … Read More

సిద్దిపేట దొర‌ల పాల‌న‌లో మెద‌క్‌కి అన్యాయం

సిద్దిపేట దొర‌ల పాల‌నలో మెద‌క్ జిల్లా అన్యాయం అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మెద‌క్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి మాడ్యం బాల‌కృష్ణ‌. గ‌తంలో మెద‌క్ నుండి గెలుపొంది ఇప్పుడు విస్మ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఉమ్మ‌డి జిల్లా … Read More

2023 త‌ర్వాత సీఎం కేసీఆర్ ఉండ‌డు : ఈటెల‌

తెలంగాణ‌లో అణిచివేత రాజ‌కీయాలు న‌డ‌వ‌వ‌ని మాజీ మంత్రి ఈటెల అన్నారు. 2023 త‌ర్వాత సీఎం కేసీఆర్ ఉండ‌డు అని జోస్యం చెప్పారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ త‌నదైన శైలిలో ఈట‌ల విరుచుప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్‌లో జ‌రిగిన‌ట్టు … Read More

ఈటెల లాంటి మాట‌ల‌కు స‌ర్కార్ జంకు తిన్న‌దా ?

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ ఈటెల లాంటి మాట‌ల‌కు ప్ర‌భుత్వం జంకు తిన్నాదా అనిపిస్తోంది. ఆగ‌మోఘాల మీద అచ్చంపేట‌, దేవరాయాంజ‌ల్ భూముల‌పై స‌ర్వే చేసి మంత్రి ప‌ద‌వి నుండి ఉద్వాస‌న ప‌లికారు. అయితే ఆ మ‌రుక్ష‌ణం నుండే ఈటల‌ను టార్గెట్ చేసి … Read More

ఘ‌ట్‌కేస‌ర్ మైస‌మ్మ గుట్ట భూములు వివాదంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు

ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణంలో పేరుగాంచిన మైస‌మ్మ గుట్ట భూముల వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ దేవాల‌య గుట్ట భూముల‌ను మంత్రి మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఆరోపిస్తూ తీన్మార్ మ‌ల్ల‌న్న అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని తెరాస నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ భూ వివాదాల‌కు … Read More

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడో ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి విజయం తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో తనని వెతుక్కుంటూ వచ్చిన … Read More