తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తేల్చేసిన తెరాస ఎమ్మెల్యే
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవన్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి పనులు చక్కబెడుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తమ సర్కార్‌కి తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోందని… … Read More









