ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం : బండి సంజయ్
ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్ విద్యార్థుల గురించి ఆందోళన చెందవద్దన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. అక్కడి నుండి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు.
https://www.kooapp.com/koo/bandisanjay_bjp/835258a3-90e3-47f3-858f-732353b7c9b7