ప్రతి గింజా రాష్ట్రమే కొంటుంది : కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలేకరులు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా … Read More









