తెలంగాణలో ప్రత్యామ్నాయం భాజపానే : హైమారెడ్డి
తెలంగాణలో అధికార పార్టీ గట్టి పోటీ ఇచ్చే పార్టీ భారతీయ జనతాపార్టీ అని అన్నారు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్. హైమారెడ్డి.
ఆ పార్టీ బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగాయపల్లి-హకింపేట్ బూత్ అధ్యక్షులు శ్రీ పి వి రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో తెరాస గుట్టు బయట పెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.