మానవత్వం ముందు కరోనా తలవంచాల్సిందే
చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1200 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేసారు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున పార్టీ నాయకురాలు తోట నాగలక్ష్మి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విడదల రజిని గారు ముఖ్య … Read More











