అసెంబ్లీలో చెప్పినవన్నీ అబద్దాలేనా దొర : తెజస
కరోరా రానే రాదంటివి.. వస్తే మాస్క్లు కట్టుకోకుండానే యుద్దం చేస్తానంటివి… అగర్సే వస్తే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అడ్డుకుంటానని చెప్పితివి ఇది అంతా అబద్దమేనా ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి. … Read More









