ప్రపంచం అబ్బురపడేలా తెలంగాణ నూతన సచివాలయం – కేసీఆర్
దేశం గర్వించేలా, ప్రపంచం అబ్బుర పడేలా సచివాలయం నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. ఈ మేరు ఆయన సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న మంత్రులు, … Read More









